Skip to content

*World wide Gavara JAC* – Picnic on 26th November at Veeravasaram

  • by
*World wide Gavara JAC* ఆద్వర్యంలో, నూతనంగా పశ్చిమగోదావరి జిల్లా
శ్రీ *గౌరీ (గవర) సేవాసంఘం*
ఏర్పాటుఅయ్యింది….
*పశ్చిమగోదావరిజిల్లా*
శ్రీ *గౌరీ ( గవర‌)సంఘం* వారి ఆహ్వానంతో,
అధ్యక్షులు *మళ్ళ తులసి రామ్*
గారి పర్యవేక్షణలో
*Gavara JAC* ఆద్వర్యంలో.. *పశ్చిమగోదావరి జిల్లా* . *వీరవాసరం* *”తులసి కన్వెన్షన్* “లో *నవంబర్.26 తేదీ ఆదివారం* *ఉదయం 8 గంటల నుండి మన “గవర* *కులస్తుల ఆత్మీయ కలయిక”* *JAC పిక్నిక్. 2* కార్యక్రమం జరుగును ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా *పశ్చిమగోదావరి జిల్లా శ్రీ గౌరీ* *సేవాసంఘం* ..వారు కోరుతున్నారు.. *ఈ JAC పిక్నిక్.2*
కార్యక్రమానికి.. మన గవరజాతి గర్వించే *అతిరథమహారధులు* పాల్గొంటారు..అలాగే *జబర్దస్త్* *కళాకారులు,సాంస్కృతిక కళాకారులు,* *కోలాట,భజన* *బృందాలు..* వీరి, వీరి అధ్బుతమైన నైపుణ్యం ప్రదర్శిస్తారు… 
పంజా వేమవరం దగ్గర లో,తోలేరు సెంటర్లో వేంచేసియున్న
శ్రీ ప్రసన్న కనకదుర్గదేవి ఆలయం నుండి *”తులసి కన్వెన్షన్”* లో ప్రతిష్ఠించిన *గౌరీమాత కు 'సారె'ఊరేగింపు* స్వీట్స్ ,పండ్లు,ఫలహారాలతో,సాంస్కృతిక. కార్యక్రమాలు ప్రదర్శనలు జరుగును….. *అనంతరం ఆత్మీయులు* కు
*భోజన కార్యక్రమం…*
ఈ మహత్తరమైన కార్యక్రమానికి దేశ ,రాష్ట్ర ,జిల్లాల నలుమూలల ఉండే మన గౌరీమాత ముద్దుబిడ్డలు అందరికీ ప్రత్యేక ఆహ్వానం పలుకుతోంది… *పశ్చిమగోదావరి జిల్లా*
శ్రీ *గౌరీ (గవర) సేవా సంఘం*
         మరియు
*wor wide Gavara JAC .🙏*———————————————
రూట్:—- హైదరాబాద్, విశాఖపట్నం నుండి ట్రైన్స్ కలవు..వీరవాసరం, భీమవరం స్టేషన్ల లో హాల్ట్.
హైదరాబాద్, విశాఖపట్నం నుండి బస్సులు కలవు.వీరవాసరం బస్ స్టాప్ ఉంది.
రాజమండ్రి నుండి ప్రతీ 25 నిమిషాల కు బస్సు సౌకర్యం కలదు.. ఈ బస్సు ఎక్కితే తులసీ కన్వెన్షన్ మెయిన్ గేట్ వద్ద ఆగవచ్చు…

Related Images:

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest

0 Comments
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x