Gavara Free Marriage bureau

  • Post author:
  • Post category:Jobs
  • Post comments:0 Comments
గౌరి కుటుంబ సభ్యులు అందరూ గమనించవలసిందిగా విజ్ఞప్తి 🙏
*శ్రీ గౌరీ సేవా సంఘం మర్రిపాలెం వారి ఆధ్వర్యంలో ప్రతి నెల 2nd Saturday అనగా 11–12–2021, స్థిరవారం* 
*_ఉచిత మ్యారేజ్ బ్యూరో_*
*మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం అవకాశం ఉన్నంత వరకు(గౌరీ కుటుంబ సభ్యులు ఉన్నంత వరకు) జరుగును*. అందరూ గమనించి మాస్కులు ధరించి రావలెను,  గౌరీ జాతీయులకు మాత్రమే,
*శ్రీ గౌరీ మినీ కళ్యాణ మండపం, మర్రిపాలెం వైజాగ్* నందు జరుగును. దయచేసి మన గౌరీ కుటుంబీకులు అందరూ గమనించగలరని మనవి 🙏
S Kameshwar Rao గారు *9246655858*
S Appa Rao Master గారు *9246618636*
Vegi Satyanarayana గారు *9949176880*
S Narasing Rao గారు *9014250637*
Pentakota Suresh గారు *9248129666* 
*ప్రతి ఒక్కరూ పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో తీసుకొని రావలేను.*

Satya

This is Satya native of Anakapalli and currently working as Project Lead in INFOSYS, Hyderabad, INDIA.
0 0 votes
Article Rating
Subscribe
Notify of
0 Comments
Inline Feedbacks
View all comments