Home Forums Events శ్రీ గౌరీ పరమేశ్వరుల మహోత్సవములు (Sri Gowri Parameswarula Mahotsavamlu) Reply To: శ్రీ గౌరీ పరమేశ్వరుల మహోత్సవములు (Sri Gowri Parameswarula Mahotsavamlu)

#1017
Satya
Keymaster


  శ్రీ గౌరీ పరమేశ్వరుల మహోత్సవముల
  ⚜⚜⚜⚜⚜⚜⚜⚜⚜
  తేదీ:29-10-2016 స్థీరవారం నుండి 10-12-2016 స్థీరవారం వరకు
  ??????????29-10-2016న చతుర్దశి రోజు రాత్రి శ్రీ గౌరీ పరమేశ్వరుల వీగ్రహా ప్రతిష్టా మహోత్సవం
  ?5-10-2016న చవీతి నాగులచవీతీ రోజున ప్రత్యేక పూజలు
  ?10-11-2016న ఏకాదశి రోజు అమ్మ వారికి కుంకుమ పూజలు
  ?14-11-2016న పౌర్ణీమీ రోజు సాయంత్రం జ్వాలతోరణం,దీపారాధన
  ?25-11-2016న ఏకాదశి రోజు సాయంత్రం శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం మహోత్సవం
  ?7-12-2016న అష్టమీ రోజు సాయంత్రం అమ్మవారి సారే మేళతాళాలతో ఊరేగీంపు మహోత్సవం
  ?9-12-2016న దశమీ రోజు అమ్మవారికి శాకాంబరీ అలంకరణ మహోత్సవం
  ?10-12-2016న ఏకాదశి రోజు అన్నసమరాధన,అమ్మవారి నిమజ్జన మహోత్సవం
  ?????????
  UGC కుటుంబ సభ్యులు అందరూ విచ్చేసి అమ్మవారిని దర్శీంచి అమే కృపకు
  పాత్రలుకండీ !

  అందరూ అహ్వనితులే??????????????
  మీ సతీష్ కుమార్ కాండ్రేగుల
  UGC కోర్ కమిటీ మేంబర్
  గవరవీది
  బుచ్చిరాజుపాలేం
  NAD కోత్తరోడ్
  విశాఖపట్నం