Home Forums Events Gavara "Karthika Vana Bhojana Mahotsavam” 2016 Reply To: Gavara "Karthika Vana Bhojana Mahotsavam” 2016

#1202
Satya
Keymaster

    అనకాపల్లి మన గౌరీయుల వనభోజనం తేది 25-12-2016 ఆదివారం మన అనకాపల్లి NTR మార్కెట్ యార్డ్ లో జరుగుచున్నవి కావున మనవారంతా కుటుంబసమేతంగా విచ్చేయవలసిందిగా మనవి.