Skip to content

EDUCATIONAL SOCIETY Program – శ్రీ గౌరీ యువజన సేవా సంఘం

  • by
??శ్రీ గౌరీ యువజన సేవా సంఘం (రి) నెం:-221/2014
అందరికీ నమస్కారము,
మీలో చాలా వరకు తెలిసే ఉంటుంది 2014 సం" లో స్థాపించిన సేవా సంస్థ " శ్రీ గౌరీ యువజన సేవా సంఘం" లో ఇప్పటి వరకు {చిల్లంగి,కిర్లంపూడి,జగపతినగరం} 3గ్రామాలో కలిసి చేసిన పలు సేవా కార్యక్రమాలు…,,,
1:- (02-10-2014) వృద్ధులకు,పేద వాళ్లకు ☆ దుప్పట్లు మరియు రొట్టెలు ☆ పంపిణీ……!!!
?2:-(17-01-2015) గ్రామం లో సంక్రాంతి ముగ్గుల పోటీలు మరియు లక్కీ " డ్రా " విజేతలకు బహుమతులు…..!!!
?3:-(08-2-2015) చిల్లంగి గ్రామం లో " స్వైన్ ఫ్లూ వ్యాధి నివారణకు రాజమండ్రి సంఘ సభ్యులు సమకూర్చిన మందులు ఉచిత పంపిణీ….!!!
?4:-(19-04-2015) కిర్లంపూడి శ్రీ నూకాలమ్మ వారి జాతరమహోత్సవానికి విచ్చేసిన భక్తులకు ఉచిత ☆ మజ్జిగ ☆ పంపిణీ….!!!
?5:- (02-10-2015) శ్రీ గౌరీ యువజన సేవా సంఘం (రి) నెం:-221/2014 స్థాపించి సంవత్సరం పూర్తయిన సంస్థ యొక్క "ప్రధమ వార్షికోత్సవం" సందర్భంగా ☆పేదవాళ్ళకు దుప్పట్లు,రొట్టెలు మరియు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వారిలో ఉత్తమ విద్యార్థినీ విద్యార్థులకు అవార్డులు అందించటం జరిగింది…..!!!!
?6:- (16-01-2016) సంక్రాంతి సందర్భమున గత సంవత్సర లానే గ్రామం లో సంక్రాంతి ముగ్గుల పోటీలు మరియు లక్కీ " డ్రా " విజేతలకు బహుమతులు…..!!!
?7:- (11-04-2016) శ్రీ గౌరీ యువజన సేవా సంఘం గుర్తు చిరస్తాయిగా నిలిచే విధంగా చిల్లంగి గవర్ల రామాలయం లో  *ॐ  శ్రీ గౌరీ పరమేశ్వరుల ఆలయం ॐ* విజయంగా నిర్మించడం జరిగింది…..!!!!
?8:- (02-10-2016) శ్రీ గౌరీ యువజన సేవా సంఘం (రి) నెం:-221/2014 స్థాపించి 2వ సంవత్సరం పూర్తయిన సంస్థ యొక్క "ద్వితీయ  వార్షికోత్సవం" సందర్భంగా ☆ కిర్లంపూడి మండల  పరిసరాల్లో ఉన్న గ్రామాల ప్రజలకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు మరియు కళ్ల జోళ్ళు పంపిణీ చేయడం జరిగింది.
?9:- చిల్లంగి గ్రామంలో చనిపోయిన ఓ పేద వ్యక్తి కుటుంబానికి సంస్థ తరుపున Rs:-500/- అందించటం జరిగింది.
              ? COMING SOON ?
?ముఖ్య గమనిక :- @@ త్వరలో శ్రీ గౌరీ యువజన సేవా సంఘం (రి) 3వ "తృతీయ వార్షికోత్సవం" సందర్భంగా విశాఖ జిల్లాలో ఉన్న గౌరీ సంఘాల వారు EDUCATIONAL SOCIETY ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం నిర్వహించు ఉత్తమ విద్యార్థినీ విద్యార్థులకు స్కాలర్షిప్ అవార్డులు మరియు పేద విద్యార్థులకు చేయుతగా నిలిచే కార్యక్రమాలను మా సంస్థ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలంలో తొలిసారిగా ప్రారంభిచాలి అనే సంకల్పంతో ఈ కార్యక్రమం మొదలు పెట్టాలని ఆలోచిస్తూన్నము.ఈ కార్యక్రమానికి మన గవర జాతీయుల ప్రతీ ఒక్కరు పెద్ద మనసు తో ఆలోచించి మీ యొక్క సహకార మన సంస్థకు అందించి మా ఈ తోలి (EDUCATIONAL SOCIETY Program)ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్ళి మా సంస్థకు విజయాన్ని అందింస్తారని కోరుచున్నాము.@@
    Give any one Support Our Society Account Details…,,,
?మీ వంతుగా మీకు తోచిన సహకారాన్ని అందించాలనే ఆశక్తి ఉన్న వారు 
Society Bank Account Details:-
Account Name :- SRI GOWRI YOUVAJANA SEVA SANGHAM
Account Number :- 031310100111747
Branch:- Andhra Bank Kirlampudi
IFSC code :- ANDB0000313
Cell :-9642447667

Related Images:

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest

0 Comments
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x