*?నవోదయ ఎంట్రన్స్-2018*

  • Post author:
  • Post category:Jobs
  • Post comments:0 Comments
*జవహర్ నవోదయలో 6వ తరగతిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది.*
*?అర్హత* : 
*ప్రస్తుతం 5వ తరగతి చదువుతుండాలి.*
*?ప్రారంభ తేదీ: 15.10.2017*
*?చివరి తేదీ : 25.11.2017*
*?హాల్ టికెట్స్ డౌన్లోడ్: జనవరి 15,2018 నుండి*
*?పరీక్ష తేదీ:10.02.2018*
*?అప్లై చేయడానికి వెళ్లే ముందు*
*డిజిటల్ లేదా సీఎస్సి కేంద్రాల నుండి సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకుని ప్రధానోపాధ్యాయునిచే నింపి సంతకం చేయించి తీసుకురావలెను.*
*?తల్లి లేదా తండ్రి లేదా సరక్షకుని సంతకం.*
 *?ఒక మొబైల్ ఫోన్ తో రావాలి(OTP కోసం)*
*అప్లికేషన్స్ డిజిటల్ సేవ & సీఎస్సి కేంద్రాలలో తీసుకోబడును.*
*నిరుపేదలైన విద్యార్థిని,విద్యార్థులకు సమాచారం అందించించి సహకరించగలరు.* 
*దీని ద్వారా సీటు పొందిన విద్యార్థులకు ఉచిత విద్య,హాస్టల్ వసతి దొరుకుతుంది.*
_*Share with near&dear YVR*_ ?

Satya

This is Satya native of Anakapalli and currently working as Project Lead in INFOSYS, Hyderabad, INDIA.
0 0 votes
Article Rating
Subscribe
Notify of
0 Comments
Inline Feedbacks
View all comments